Posts

Showing posts with the label health

గుండె నొప్పి వచ్చే ముందు కనబడే కొన్ని లక్షణాలు

Image
హార్ట్ అటాక్ , దీని గురించి ఎవ్వరికీ సెపరేటుగా పరిచయం చేయక్కర్లేదు. ఎందుకంటే చాలా మంది తమ వృద్ధాప్య దశలో ఎదుర్కోనే సమస్య ఇది. కాని దీనిని కొంత మంది లో కొన్ని లక్షణాలు( ఆరోగ్య సమస్యలు) ద్వారా కనిపెట్టవచ్చు.హార్ట్ అటాక్ ముఖ్యంగా ఆడవారిలో ఎక్కువగా కనిపిస్తుంది.మరి ఏ లక్షణాల ద్వారా హర్ట్ అటాక్ ను పసిగట్టవచ్చో ఇప్పుడు చుద్దాం. 1. అలసట, హార్ట్ అటాక్ గురయ్యే ముందు అలసట ఎక్కువగా కనిపిస్తుంది. దీనికి కారణం శరీరంలో రక్త ప్రవాహా వేగం తగ్గడమే. సో మీరు గాని అలసట గా ఫీలయితే వీలైనంత వరకు వైద్యుడుని కలవడం మంచిది. 2.మెడ,గొంతు, దవడ భాగంలో చలా టైట్ గా అనిపించడం. 3.జీర్ణా సమస్యలు,వాంతులు,కడుపులో అసౌకర్యంగా వున్న ఫీలింగ్.. 4.ఛాతిలో నొప్పి, ముఖ్యంగా గుండె లో మంటగా వున్న ఫీలింగ్ .. వీటిలో మీరు దేనితోనైనా బాధపడితే వైద్యులను కలవడం చాలా ఉత్తమం.

వాటర్ ఎక్కువగా త్రాగడం వల్ల ఆరోగ్యానికి కలిగే ప్రయోజనాలు

Image
1) మనలో చాలా మంది వాటర్ తాగడాన్ని లైట్ గా తీసుకుంటారు .అంతే కాకుండా వాటర్ కి బదులు రకరకాలు పానీయాలు, మద్యం,ఆల్కహాలు తీసుకుంటారు. 2) కాని శరీరంలో వాటర్ లేకపోతే శరీరంలో ఫంక్షన్స్ కరెక్ట్ గా జరగవు. అంతే కాకుండా శరీరంలో విషపదార్ధాలు ఎక్కువగా చేరతాయి. అలాగే డిహైడేషన్ సమస్యలను దూరం చేస్తుంది. 3) వాటర్ ఎక్కువగా తాగడం వల్ల జబ్బులు ఎక్కువగా రావు. అలాగే బరువు తగ్గడానికి కూడా నీరు చాలా బాగా ఉపయోగపడుతుంది. 4) అలాగే నీటిని సేవించడం వల్ల ఇతరపానీయాల మీద ఆసక్తి పోతుంది. నీరు తక్కువగా తాగడం వల్ల ఎక్కువగా అలసట ఫీల్ అవుతాయి. 5) అందువల్లే అలసట గా ఫీల్ అయినప్పుడు వాటర్ ను ఎక్కువగా తాగాలి. 6) అలాగే వాటర్ ని ఎక్కువగా తాగడం వల్ల శరీర కాంతి చాలా ఎక్కువగా పెరుగుతుంది అని చర్మ వైద్యులు చెప్తున్నారు.

అరటి పండును తినడం వల్ల కలిగె ప్రయోజనాలు

Image
ఎంతో మంది రోగులకు, బలహీనులకు, వెంటనే శక్తి రావడానికి దీనినే ప్రధాన ఆహారంగా సూచిస్తారు పెద్దలు,వైద్య నిపుణులు.దీనిలో న్యాచురల్ షుగర్, ఫైబర్, పొటాషియం,విటమిన్స్ చాలా అధికంగ వుంటాయి. అందుకే దీనికే మొదటి ప్రయారిటీ ఇస్తారు అందరూ.ఇకపోతే దీని రోజు తినడం వల్ల కొన్ని ఆరోగ్య సమస్యలను మన జీవితంలోకి రాకుండా చేసుకోవచ్చు. అవేంటో ఒక సారి చూద్దాం. 1.మలబద్దకం, దీనిలో ఫైబర్ మల బద్దకాన్ని దరి చేరనివ్వదు. 2.దీనిలోని పోటాషియం , మినరల్స్ ఎముకలను గట్టిగా చేయటమే కాకుండా మనలో ఎనర్జీ లెవల్స్ ను పెంచుతుంది. 3.అరటిపండులోని పోటాషియం ఎక్కువగా ,సోడియం తక్కువగా దొరకటం వల్ల మన బ్లడ్ ప్రెజర్ని తగ్గించడమే స్ట్రోక్ వచ్చే ఛాన్స్ లను తగ్గిస్తుంది. 4.జీర్ణ సంబంధిత సమస్యలను దూరం చేస్తుంది. 5.దీనిలో వుండే ఐరన్ , అనీమియాను దూరం చేస్తుంది. 6.ఇది మనలోని గ్యాస్ట్రిక్ జ్యూస్లను తొలగించి,ఎసిడిటీ,అల్సరు బారి నుండి కాపాడుతుంది. 7.దీనిలో విటమిన్ ఎ ఎక్కువగా దొరకటం వల్ల కంటి ఆరోగ్యాన్ని పెంచుతుంది. 8.గుండె సంబధిత వ్యాధులనూ దూరం చేస్తుంది.

కిడ్నీలో రాళ్లను కరిగించే దివ్య ఔషధం

Image
1) ఒక గ్లాస్ గోరువెచ్చని వాటర్ 2) తులసి ఆకుల పేస్ట్ - 1 స్పూన్ 3) నిమ్మరసం -  1స్పూన్ 4) తేనే - 1స్పూన్ తయారీ విధానం : 1) పైన పేర్కొన్న నాలుగు పదార్ధాలను కలిపి డ్రింక్ తయారు చేసుకోవాలి. దీనిని ఉదయం పరగడుపున , సాయంత్రం పరగడుపున తీసుకొని అరగంట వరకు ఏమీ తినకూడదు. నెల నుండి 3 నెలల వరకు క్రమంగా త్రాగాలి. 2) ఆహారంలో ఎక్కువ కొవ్వు ఉన్న పదార్ధాలు , నూనె వస్తువులు తగ్గించాలి. డాక్టర్  లేదా డైటీషియన్ సలహా మేరకు మందులు వాడుకొని , ఎక్కువ మొత్తంలో వాటర్ త్రాగుతూ ఉండాలి.  3) తరచుగా స్టోన్స్ ఏర్పడేవారు కిడ్నీ స్పెషలిస్ట్ డాక్టర్స్ ని కలిసి సంబంధిత కోర్స్ వాడుకోవాలి. అశ్రద్ధ చేస్తే కిడ్నీలు పాడయ్యే అవకాశం ఉంది. 

చర్మ సౌందర్యం మెరుగుపరిచే కలబంద ప్రయోజనాలు

Image
పసుపు, దీనిని కలబంద పేస్ట్ లో కలుపుకోని రాసుకుంటే ముఖం పై వున్న మొటిమలు పోతాయి. అలాగే చర్మపు ఇన్ఫెక్షన్లను కూడా దూరం చేస్తుంది. కీరదోసకాయ రసం లేదా నిమ్మరసం, దీనిని కలబంద పేస్ట్ లో కలుపుకోని ప్యాక్ కింద వేసుకుంటే చర్మానికి కావాల్సిన హైడ్రేషన్ అందుతుంది. దీని వల్ల చర్మం స్మూత్ , అందంగా తయారవుతుంది. టమోటా జ్యూస్, దీనిని కలబందలో కలుపుకోని ఫేస్ ప్యాక్ కింద వేసుకుంటే విటమిన్ సి, ఇ లు బాగా అంది చర్మం హెల్తీగా, కాంతివంతంగా కనబడుతుంది. బియ్యం పిండి, దీనిని కలబందలో మిక్స్ చేసి రాసుకుంటే చర్మం పై డెడ్ సెల్స్ పోతాయి. బాగా పండిన అరపండు గుజ్జు, దీనిలో కలబంద పేస్టును కలిపి ప్యాక్ గా వేసుకుంటే చర్మం బిగుతుగా మారుతుంది. అంటె సాగే గుణాన్ని ( ముడతలు రావడాన్ని) తగ్గిస్తుంది క్యారెట్ జ్యూస్, దీనిని అలోవెర జెల్ లో కలుపుకోని ముఖానికి రాసుకుంటే ముడతలు పోయి శరీరం కాంతివంతంగా తయారవుతుంది.

పరగడుపున నీళ్లు త్రాగడం వల్ల కలిగే ఉపయోగాలు

Image
పరగడుపున నీళ్లు తాగితే పేగుల్లో కదలికలు పెరుగుతాయి. రాత్రివేళ శరీరం టాక్సిన్స్‌ అన్నింటిని సేకరిస్తుంది. ఉదయాన నీళ్లు తాగగానే ఆ టాక్సిన్స్‌ అన్నీ బయటకు వెళ్లిపోతాయి. నీళ్లు ఎక్కువగా తాగడం వల్ల కండర కణజాలం, కొత్త రక్తకణాలు ఉత్పత్తి బాగా జరుగుతుంది. ఖాళీ కడుపున నీళ్లు తాగడం వల్ల కనీసం మెటబాలిక్‌ రేటు 24 శాతం వరకు పెరుగుతుంది. కఠినమైన ఆహార నియమాలు పాటించేవారికి ఇది చాలా ఉపయోగకరం. అజీర్తి సమస్యకు కారణం పొట్టలో ఎసిడిటీ పెరిగిపోవడమే. గుండెలో మంటకు కూడా యాసిడ్‌ రిఫ్లక్స్‌ కారణమవుతుంది. పరగడపున నీళ్లు తాగితే యాసిడ్‌ డైల్యూట్‌ అయి సమస్య చాలా వరకు తగ్గిపోతుంది.

చుండ్రు తగ్గించే కొన్ని చిట్కాలు

Image
*ప్రతి ఒక్కరు తమ జీవిత కాలంలో ఎదో ఒక సమయంలో చుండ్రుతో బాధపడుతూ ఉంటారు. మేము సూచిస్తున్న ఈ ఎఫెక్టివ్ హోమ్ రెమెడీ పరిష్కారం అందిస్తుంది. *వేప మరియు నిమ్మ లో ఉండే యాంటీ బాక్టీరియా , యాంటీ ఫంగల్ లక్షణాలు చుండ్రును సమర్ధవంతంగా ఎదుర్కొంటాయి. *కొన్ని వేపాకులను నీళ్లలో  బాగా ఉడికించి పేస్ట్ చేసుకోవాలి , దానికి ఒక అరచెక్క నిమ్మరసం కలిపి తల మొత్తం పట్టించాలి. ఒక గంట తరువాత కుంకుడుకాయ కాంబినేషన్ లో లభించే హెర్బల్ షాంపూతో తల స్నానం చేయాలి. * ఇలా మీరు ఓపికతో వారానికి రెండు మూడు సార్లు దీనిని పాటించాలి. మంచి ఫలితాన్ని మీరు గమనిస్తారు.

గాస్టిక్ సమస్యలకు కొన్ని చిట్కాలు

Image
*అల్లంలో ఉండే ఔషధ గుణాలు , మజ్జిగలో ఉండే కూలింగ్ లక్షణాలు పొట్టలో గ్యాస్ , అసిడిటీ తగ్గించడంలో గొప్పగా పని చేస్తాయి. *ఒక గ్లాస్ మజ్జిగలో రెండు ఒక స్పూన్ అల్లం రసం కలిపి తీసుకొంటే గ్యాస్ సమస్య తగ్గుతుంది. *గ్యాస్ సమస్య మరీ ఎక్కువగా ఉన్నవారు రెండు గ్లాసులు త్రాగాలి. *ప్రతి రోజు గ్యాస్ సమస్యతో బాధపడేవారు ఆహారంలో కారం , పులుపు , మసాలాలు , మాంసాహారం తగ్గించి తీసుకోవాలి. *గ్యాస్ సమస్యలను అశ్రద్ధ చేయకూడదు. ఎక్కువ కాలం గ్యాస్ సమస్య ఉన్నవారికి పొట్టలో అల్సర్లు ఏర్పడే ప్రమాదం ఉంది. *దగ్గర్లో డాక్టర్ ని సంప్రదించి మందులు వాడుకొని , డైట్ లో జాగ్రత్తలు తీసుకోవాలి. *ఎక్కువ మొత్తంలో నీటిని త్రాగుతూ ఉండాలి. సమయానికి భోజనం చేయాలి.

మన దేశంలో రిస్క్ ఫ్యాక్టర్స్

Image
రక్తపోటు (హైబీపీ) అనే అంశం కరోనరీ ఆర్టరీ డిసీజ్‌కు ప్రధానమైన రిస్క్ ఫ్యాక్టర్. గుండెజబ్బులకు దారితీసేందుకు దోహదం చేసే రిస్క్ ఫ్యాక్టర్స్‌లో అత్యంత ప్రధానమైనది డయాబెటిస్. దూమపానం మరో పెద్ద రిస్క్ ఫ్యాటర్. చెడు కొలెస్ట్రాల్ ఎక్కువగా ఉండే ఆహారాన్ని తీసుకోవడం ఇటీవల పెరిగింది. దీంతో పాటు కొవ్వు ఎక్కువగా ఉండే పదార్థాలు తీసుకోవడం కూడా పెరుగుతోంది. ఇటీవల చిన్న వయసులో స్థూలకాయం వస్తుండటం మన దేశ వాసుల్లో పెరుగుతోంది. ఈ అంశం కూడా చిన్నవయసులో వచ్చే గుండె సమస్యలకు దారితీస్తోంది. ఒత్తిడి కూడా కరోనరీ ఆర్టరీ డిసీజ్‌కు ఓ ప్రధానమైన రిస్క్ ఫ్యాక్టర్.కాబట్టి వీలైనంత వరకు మితిమీరిన ఒత్తిడికి దూరంగా ఉండటం అవసరం. కుటుంబ చరిత్రలో గుండెజబ్బులు ఉంటే వంశపారంపర్యం అనే అంశాన్ని ఒక రిస్క్ ఫ్యాక్టర్‌గా పరిగణించవచ్చు. మన దేశంలో సగటు ఆయుఃప్రమాణం కూడా పెరగడంతో గుండెజబ్బులు ఎక్కువగా బయటపడుతున్నాయి. ఇటీవల నగరీకరణ పెరగడంతో జీవనశైలిలోని మార్పులు అంటే పనిగంటలు, పనుల్లో ఒత్తిడి పెరగడం, నిద్ర వ్యవధి తగ్గడం వంటి వాటి వల్ల గుండెజబ్బులు పెరుగుతున్నాయి. ఈ తరం వృత్తులలో ఎక్కువగా శరీరానికి పెద్దగా అలసట కలిగి...

చిన్న వయసులోనే గుండెజబ్బులు రావడానికి కారణాలు

Image
చిన్న వయసులోనే గుండెజబ్బులు రావడం ... అది గుండెపోటుకు దారితీయడం ఇప్పుడు మరింత పెరిగింది. మనదేశంలో ప్రతి ఏడాదీ కొత్తగా 14 లక్షల నుంచి 16 లక్షలమంది గుండెజబ్బులు ఉన్నవారి జాబితాలో చేరుతున్నారు. ఇది గుండెజబ్బుల తీవ్రతను తెలిపే విషయం. ఇటీవల మనలో పెరుగుతున్న పాశ్చాత్య తరహా ఆహార అలవాట్లు, వేగంగా కొనసాగుతున్న నగరీకరణతో ఈ మార్పులు చోటు చేసుకుంటున్నాయి. దాంతో చిన్న వయసులోనే గుండెజబ్బులు (కరోనరీ ఆర్టరీ డిసీజెస్) పెరుగుతున్నాయి. ఆహార అలవాట్లలో, జీవనశైలిలో కొద్దిపాటి మార్పులతో ఆ గండాన్ని చాలావరకు నివారించవచ్చు. ఆ ముందుజాగ్రత్తలు తెలుసుకోవడం కోసమే చాలా అవసరము . ‘ఫలానా వారికి గుండెజబ్బుట, గుండెపోటు వచ్చిందట’ అని వినిపించడం ఈమధ్య మామూలయిపోయింది. ఆ కబురు చెప్పీచెప్పగానే ఎదుటివారు ‘అరె... ఆయనది చిన్న వయసే కదా’ అని స్పందించడం కూడా ఎక్కువయ్యింది. అంటే... గుండెజబ్బులు ఒక వయసు దాటిన తర్వాత వస్తాయనేది గతంలోని అభిప్రాయం. అభిప్రాయాలు వేరు... అనుభవాలు వేరు. అనుభవం వల్ల అభిప్రాయాలు మారతాయి. గుండెజబ్బుల గురించి ఇటీవల జరుగుతున్న అనుభవాలు, పెరుగుతున్న కేసులు అభిప్రాయాలను మారేలా చేస్తున్నాయి. పాశ్చాత్యులు, ఇ...

The Four Lobes of the Human Brain

Image
While much of how to the human brain works still a mystery, neuroscientists have a solid grasp on how the four lobes of the brain play their part in making us function in our day-to-day lives. The human brain is one of the most complex things to exist in the Universe, so it goes without saying it is the most wondrous organ in the human body. While much of what makes the brain, and the billions of neurons in it, work are still a mystery, neuroscientists continually discover more about its fascinating features and functions.  Let's take a very basic look at the brain's four lobes, and more specifically, what purposes they serve:  Frontal Lobe Every individual's personality is formed and determined in the frontal lobe. Much of what we think of as the human experience starts here: reasoning, problem-solving, planning, organizing, sexual urges, emotions, and motor skills (movement), are just a few of its functions. Since it is located in front of the central cranium,...

Depression after a Heart Attack

Image
There are several factors can lead to ... after heart attack. The stress of being in the ... the fear of another heart attack, time away from work can all ... to feeling ... There are several factors can lead to depression after heart attack. The stress of being in the hospital, the fear of another heart attack, time away from work can all contribute to feeling depressed, helpless, down and despondent. Do many people suffer depression after heart attack? Not surprisingly, the answer to this question is yes. Recent studies show that as many as 65% of people who have a heart attack report feeling depressed, down and despondent. A general state of despair. Moreover, women, people who have been depressed before, and people who feel alone and without social or emotional support are at a higher risk for feeling depressed after a heart attack. Two new Canadian studies have shown that More than twice as many women than men tend to fall into chronic depression after suffering a heart attack ...

Eating After Gastric Bypass Surgery

Image
A gastric bypass surgery is a major trauma for your stomach, but following a special diet can greatly improve your chances of a successful recovery. Learn what to eat both before and after going through a gastric bypass procedure! Having a gastric bypass surgery is a major trauma for your body in general, and your stomach in particular. But eating from a specially designed diet both before and after surgery can drastically improve your chances of a succesful recovery, and that's why it's so important to follow a so-called gastric bypass diet. The gastric bypass diet is divided into two parts. A pre op diet, and a post op diet. The  gastric bypass pre op diet  should be followed for 1-2 weeks immediately before surgery. It normally contains around 1000 calories, and some surgeons require the patient to do an all-liquid diet (like stage 1 of the post op diet). It will shrink fatty liver, make you lose weight and help prepare your stomach for the surgical procedure. If you su...

How to Increase Height Naturally

Image
How to Increase Height Naturally Step up Height Increase : Step increasing height above the height Increaser an efficient formula for all people and to increase your height naturally boost confidence is the latest invention . This will eventually reduce the average height or taller which they were often wish to increase their personality How many of us wish it to be tall ? We are of average height or less , at one point of time or another , we really " it would have been if we were a bit taller so good " feeling! Determining the length of a person's overall look and personality plays an important role .. Some of us are conscious about our low height is no doubt about this fact .and may be designated . We have tall people often steal the spotlight on several occasions that this fact can not be denied . Those who are seeking long as you act like modeling some businesses are . In this article , our height and how we can increase our height naturally t...

How To Cure Gallstones - Treat With Natural Methods

Image
How To Cure Gallstones - Treat With Natural Methods Having gallstones is a very painful experience. The function of the gall bladder is to secret and store the bile juice which are essential for digesting fats. Most of the people don't have any symptoms of gallstones. They remain unaware of this fact that they have gallstones. Most common symptom of gallstone is pain in the right upper part of the abdomen. This pain may be severe, dull and it may be constant and it may last from one to five hours. Some other important symptoms of gallstones are nausea and vomiting, fever, indigestion, belching, bloating, intolerance for fatty or greasy foods and even a person may suffer from jaundice. Some of the important natural remedies for treating gallstones are given below, which are safe to use for long terms. 1. You must make a habit of drinking fresh vegetables and fruit juices immediately after the attack of gallstones in order to reduce inflammation. 2. You can t...

Home Remedies for Gall-Bladder Disorders

Image
Home Remedies for Gall-Bladder Disorders Surgery becomes necessary if the gall-stones are very large or in cases in which they have been present for long. Smaller gall-stones can, however, be cleared through dietetic cure. In cases of acute gall-bladder inflammation, the patient should fast for two or three days, until the acute condition is cleared. Nothing but water should be taken during the fast. After the fast, the patient should take fruit and vegetable juices for few days. Carrot, beet, grapefruit, pear, lemon or grapes may be used for juicing. After the juices, the patient should adopt a well-balanced diet which should contain an adequate amount of all the essential nutrients. Ideally, the diet should be lacto-vegetarian, with emphasis on raw and cooked vegetables, fresh fruits and vegetable juices, and a moderate amount of fruits and seeds. Pears should be eaten generously as they have a specific healing effect on gall-bladder. Yoghurt, cottage che...

How To Gain Weight For Hardgainers And Increase Muscle Mass Naturally?

Image
FitOFat capsules are the best herbal supplements to gain weight for hardgainers and increase muscle mass in a safe and healthy manner Majority of the skinny and people who are underweight are searching for natural ways to increase muscle mass and weight. How to gain weight for hard gainers is the most common internet search these days. There can be many reasons behind a person who is underweight. Some people suffer from poor appetite which causes shortage of nutrients needed for healthy development of body. Because of less food consumption, body begins to starve which further causes weight loss. People with healthy metabolic system also experience underweight problem. These people can eat huge meals without gaining any weight. But people who want to increase healthy weight they can rely on FitOFat capsules to increase muscle mass. These herbal supplements offer a healthy and natural way to increase weight without adopting any rigid exercises. These herbal weight ...