చిన్న, చిన్న అలవాట్లే మీ అదృష్టాన్ని, ఆర్దిక పరిస్థితులను మార్చేస్తాయి.. లక్ష్మీదేవి ఆగ్రహించే ఈ పనులు అసలు చేయకూదడట
సాధారణంగా మన ఇంటలో పెద్ద వాళ్లు సాయ o త్రం అలా చేయకూడదు.. ఇలా చేయకూడదని సూచిస్తుంటారు. కొన్ని సందర్భాల్లో వాళ్ల మాటలు పట్టించుకోంకూడా.. అయితే శాస్త్రం ప్రకారం కొన్ని పనులు లక్ష్మీదేవిని ఆగ్రహించేలా చేస్తాయని చెపుతారు. లక్ష్మీదేవి అనుగ్రహిస్తే ఆ ఇంటిని సంపద, శ్రేయస్సు ఎప్పటికి వదలిపోదని అంటారు. శాస్త్రాలు, పురాణాలు నమ్మేవారు ఖచ్చితంగా కొన్ని నియమాలు పాటించాలి. అసలు లక్ష్మీదేవికి ఎలాంటి సమయంలో ఆగ్రహం వస్తుందో శాస్త్రం చెపుతోంది. అవేంటో చూద్దాం. * సూర్యాస్తమయం తర్వాత చెత్త ఊడవటాన్ని అపవిత్రంగా భావిస్తారు. శాస్త్రాల ప్రకారం.. సూర్యాస్తమయం తర్వాత చెత్త ఉడవటంవల్ల మీ సంతోషాన్ని, అదృష్టాన్ని కూడా ఊడ్చేసినట్లేనట. * సాయంత్రం సమయంలో శారీరకంగా కలవటం వంటి పనులు మంచిది కాదట. కలవటం వల్ల దురదృష్టం వెన్నడుతుందట. * సాయంత్రం పూట నిద్ర పోకూడదట. ఇలా చేస్తే శరీరం రుగ్మతలకు గురయ్యే అవకాశం ఉంది. * తిన్న వెంటనే పాత్రలను శుభ్రం చేయాలి. లేక పోతే శని, చంద్రుల దుష్ప్రభావం మీద పడుతుందట. * తిన్న వెంటనే ప్లేట్లు కడగటంవల్ల లక్ష్మీదేవి అనుగ్రహం. సంపద, శ్రేయస్సు పొందొచ్చట. * సూర్యాస్తమయం జరిగేప్పుడు చదువుకోకూడద...