గాస్టిక్ సమస్యలకు కొన్ని చిట్కాలు

*అల్లంలో ఉండే ఔషధ గుణాలు , మజ్జిగలో ఉండే కూలింగ్ లక్షణాలు పొట్టలో గ్యాస్ , అసిడిటీ తగ్గించడంలో గొప్పగా పని చేస్తాయి.
*ఒక గ్లాస్ మజ్జిగలో రెండు ఒక స్పూన్ అల్లం రసం కలిపి తీసుకొంటే గ్యాస్ సమస్య తగ్గుతుంది.
*గ్యాస్ సమస్య మరీ ఎక్కువగా ఉన్నవారు రెండు గ్లాసులు త్రాగాలి.
*ప్రతి రోజు గ్యాస్ సమస్యతో బాధపడేవారు ఆహారంలో కారం , పులుపు , మసాలాలు , మాంసాహారం తగ్గించి తీసుకోవాలి.
*గ్యాస్ సమస్యలను అశ్రద్ధ చేయకూడదు. ఎక్కువ కాలం గ్యాస్ సమస్య ఉన్నవారికి పొట్టలో అల్సర్లు ఏర్పడే ప్రమాదం ఉంది.
*దగ్గర్లో డాక్టర్ ని సంప్రదించి మందులు వాడుకొని , డైట్ లో జాగ్రత్తలు తీసుకోవాలి.
*ఎక్కువ మొత్తంలో నీటిని త్రాగుతూ ఉండాలి. సమయానికి భోజనం చేయాలి.

Comments

Popular posts from this blog

Rawl plug jumper

పరగడపున తేనె జిలకర నీళ్లు తాగితే ఎటువంటి వ్యాధులు రావు