వాటర్ ఎక్కువగా త్రాగడం వల్ల ఆరోగ్యానికి కలిగే ప్రయోజనాలు
1) మనలో చాలా మంది వాటర్ తాగడాన్ని లైట్ గా తీసుకుంటారు .అంతే కాకుండా వాటర్ కి బదులు రకరకాలు పానీయాలు, మద్యం,ఆల్కహాలు తీసుకుంటారు.
2) కాని శరీరంలో వాటర్ లేకపోతే శరీరంలో ఫంక్షన్స్ కరెక్ట్ గా జరగవు. అంతే కాకుండా శరీరంలో విషపదార్ధాలు ఎక్కువగా చేరతాయి. అలాగే డిహైడేషన్ సమస్యలను దూరం చేస్తుంది.
3) వాటర్ ఎక్కువగా తాగడం వల్ల జబ్బులు ఎక్కువగా రావు. అలాగే బరువు తగ్గడానికి కూడా నీరు చాలా బాగా ఉపయోగపడుతుంది.
4) అలాగే నీటిని సేవించడం వల్ల ఇతరపానీయాల మీద ఆసక్తి పోతుంది.
నీరు తక్కువగా తాగడం వల్ల ఎక్కువగా అలసట ఫీల్ అవుతాయి.
నీరు తక్కువగా తాగడం వల్ల ఎక్కువగా అలసట ఫీల్ అవుతాయి.
5) అందువల్లే అలసట గా ఫీల్ అయినప్పుడు వాటర్ ను ఎక్కువగా తాగాలి.
6) అలాగే వాటర్ ని ఎక్కువగా తాగడం వల్ల శరీర కాంతి చాలా ఎక్కువగా పెరుగుతుంది అని చర్మ వైద్యులు చెప్తున్నారు.
Comments
Post a Comment
dont use unformal language