చుండ్రు తగ్గించే కొన్ని చిట్కాలు
*ప్రతి ఒక్కరు తమ జీవిత కాలంలో ఎదో ఒక సమయంలో చుండ్రుతో బాధపడుతూ ఉంటారు. మేము సూచిస్తున్న ఈ ఎఫెక్టివ్ హోమ్ రెమెడీ పరిష్కారం అందిస్తుంది.
*వేప మరియు నిమ్మ లో ఉండే యాంటీ బాక్టీరియా , యాంటీ ఫంగల్ లక్షణాలు చుండ్రును సమర్ధవంతంగా ఎదుర్కొంటాయి.
*కొన్ని వేపాకులను నీళ్లలో బాగా ఉడికించి పేస్ట్ చేసుకోవాలి , దానికి ఒక అరచెక్క నిమ్మరసం కలిపి తల మొత్తం పట్టించాలి. ఒక గంట తరువాత కుంకుడుకాయ కాంబినేషన్ లో లభించే హెర్బల్ షాంపూతో తల స్నానం చేయాలి.
* ఇలా మీరు ఓపికతో వారానికి రెండు మూడు సార్లు దీనిని పాటించాలి. మంచి ఫలితాన్ని మీరు గమనిస్తారు.
Comments
Post a Comment
dont use unformal language