Posts

రంగు వేసిన 3 రోజులకే తెల్లజుట్టు... చిరాగ్గా ఉంటుందా...? కరివేపాకు నూనెతో....

Image
తలకి రంగు వేసిన రెండు మూడు రోజులకే తెల్ల జుట్టు క‌న‌ప‌డ‌టం వ‌ల్ల చిరాకుగా ఉంటుంది. న‌ల్ల‌టి జుట్టుకు క‌రివేపాకు నూనెను వాడ‌డం వ‌ల్ల ఈ స‌మ‌స్య నుండి బ‌య‌ట‌ప‌డ‌వ‌చ్చు. క‌రివేపాకు నూనెను ఈవిధంగా త‌యారుచేసుకోవ‌చ్చు. ఒక కట్ట కరివేపాకుల్ని తీసుకుని, శుభ్రం చేసి ఎండబెట్టుకోవాలి. ఆకులు ముదురు గోధుమ రంగుకి వచ్చాక మెత్తగా పొడి చేయాలి. నాలుగు టీస్పూన్ల కరివేపాకు పొడిని 200 మిల్లి లీటర్ల కొబ్బరి నూనె లేదా ఆలివ్‌ నూనెలో వేసి రెండు నిమిషాలు వేడి చేయాలి. ఈ నూనె చల్లారాక వడకట్టి గాలి చొరబడని సీసాలో నిల్వ చేసుకోవాలి. ఈ నూనెని వారానికి రెండుసార్లు తలకు పట్టించాలి. చేతి వేళ్లని గుండ్రంగా తిప్పుతూ మెల్లగా మర్దనా చేస్తే మాడులోకి నూనె ఇంకుతుంది. 40 నిమిషాల తరువాత తలస్నానం చేయాలి. క్రమంగా ఇలా చేయడం వల్ల తెల్లజుట్టు నల్లబడే అవకాశం ఉంటుంది. ఈ ప్రక్రియ తరువాత జుట్టుకు ఆవిరి పడితే మాడు మీద రంధ్రాలు తెరుచుకుని నూనె బాగా లోపలికి ఇంకి, ఫలితం త్వరగా కనిపిస్తుంది.

చెమట దుర్వాసనకు చెక్ పెట్టాలంటే.. అల్లం.. కొత్తిమీర..?

Image
చెమట దుర్వాసనను దూరం చేసుకోవాలంటే.. అల్లం దివ్యౌషధంగా పనిచేస్తుంది. అల్లంలో యాంటీ ఇన్ ఫ్లమేటరీ గుణాలు కలిగి ఉంటుంది. ఇది శరీర ఆరోగ్యానికి వివిధ రకాలుగా సహాయ పడుతుంది. టాక్సిన్స్ తొలగించడం వల్ల దుర్వాసనను దూరం చేస్తుంది. అలాగే ఆరెంజ్ పండులో సిట్రిక్ యాసిడ్ అధికంగా ఉంటుంది. దీనిని తీసుకోవడం వల్ల టాక్సిన్స్ ను ఫ్లష్ అవుట్ చేస్తుంది. బాడీ మంచి వాసనతో ఉంటుంది. కొత్తమీరలో ఎంజైమ్స్ శరీరంలోని టాక్సిన్స్ బయటకు పంపించి చెమట నుండి విముక్తి కల్పిస్తుంది ఆరెంజ్ లాగే నిమ్మరసంలో కూడా విటమిన్ సి కంటెంట్ అధికంగానే ఉంటుంది. ఇది శరీరంలో ఎలాంటి దుర్వాసనైనా నివారిస్తుంది. పండ్లలో ఆపిల్ ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. అలాగే టాక్సిన్ తొలగించడంలోనూ ఇది ఎంతో మేలు చేస్తుంది. వీటిలో యాంటీ ఆక్సిడెంట్స్ అధికంగా ఉంటాయి. రోజుకు ఒక్క యాపిల్ తినడం వల్ల ఆరోగ్యంగా ఉండడంతో పాటు టాక్సిన్స్ బయటకు పంపుతాయి. దీనితో చెమట వాసన దూరమౌతుంది.

JIO సరికొత్త ధమాఖా , లాంచ్ చేసిన హ్యాపీ న్యూ ఇయర్ 2018 ప్లాన్..

Image
జియో తన ప్రీపెయిడ్ కస్టమర్లకు కొత్త ప్లాన్ ని  ప్రకటించింది. ఈ కొత్త ప్లాన్ ధర  299 రూపాయలు. మరింత  డేటా కావాలనుకునే వినియోగదారులకు జియో ఈ ప్రీపెయిడ్ ప్లాన్ లను ప్రవేశ...

ఈ నాలుగు యోగ ఆసనాలతో నిత్యయవ్వనంగా కనిపించండి

Image
వయసు మల్లడం అత్యంత సహజ పరిణామం. కొన్ని యోగ ఆసనాల ద్వార వయసు మల్లడాన్ని పూర్తిగా అపకున్నప్పటికిని, కొంచెం వాయిదా వేయవచ్చు. ఈ యోగాసనాలను పరిశిలిద్దాం. 1 మాలసాన యోగమ్యాట్ పై నిటారుగా నిలబడండి. మెల్లిగా పాదాలు వెడం చేస్తూ, సుమారుగా రెండు కాళ్ళ మధ్య కనీసం ౩ ఫీట్ల వెడం ఉండేలా చూడండి.  ఇప్పుడు రెండు చేతులను దగ్గరికి తీసుకొస్తూ దండం పెడుతున్న పోసిషన్ లోకి తీసుకురండి. ఇప్పుడు మోకాళ్ళ దగ్గర వంచి మీ కోర్ బాగాన్ని కిందకు దించండి స్లోగా. వీలైనంతగా కిందకు దించండి. ఇలా ౩ నుండి 4 సెకండ్స్ ఉంచి తిరిగి సాదారణ స్థితిలోకి రండి. ఇలా 5/6 సార్లు చేయండి. pinterest 2 ఉత్కటాసన ఇది శరీరంలోని వివిధ సాగులను సమర్దవంతంగా ఎదుర్కొంటుంది, ముఖ్యంగా పిరుదల బాగంలో ఏజ్ తో పాటు సంభవించే సాగుడను నివారిస్తుంది. యోగమ్యాట్ పై నిటారుగా నిలబడండి.  రెండు కాళ్ళను దగ్గరగా ఉంచుతూ నిటారుగా నిలబడండి. రెండు చేస్తులు దండం పెడ్తున్న పోజ్ లోకి తీసుకురండి. చేతులను తలపైకి అలాగే లేపండి. ఇప్పుడు మెల్లిగా మోకాళ్ళ దగ్గర వంచి. శరీరాన్ని కుర్చీ ఆకారంలోకి తీసుకురండి. ఇలాగె ఒక 5/6 సెకండ్లు ఉంది తిరిగి మొదటి పోసిషన్ లోకి...

పరగడపున తేనె జిలకర నీళ్లు తాగితే ఎటువంటి వ్యాధులు రావు

Image
మన శరీరంలో చేరిన అనేక మలిన పదార్థాలు ఆరోగ్యాన్ని నిర్థేశిస్తాయి. అవి ఒంటిలో పోగుబడినా కొద్దీ పలు రకాల అవయవాల పనితీరును ప్రభావితం చేస్తాయి. బీపీ, షుగర్, జాండీస్, హార్ట్ డిసీజెస్ వ్యాపింపజేసేందుకూ కారణమవుతాయి. వాటిని అప్పుడప్పుడూ పారదోలుతుంటే బాడీ క్లీన్ అవుతుంటుంది. టాక్సిన్స్ పోవడంతో పాటుగా జీర్ణక్రియ మెరుగుపడితే  ఆరోగ్యంసెట్ రైట్ అవుతుంది. ఈ ప్రక్రియకు జీరా తేనెల మిశ్రమం అద్భుతంగా పనిచేస్తుంది. సాఫ్ చేసి శరీరాన్ని అనేక వ్యాధుల నుంచి రక్షించడమే కాకుండా బరువునూ తగ్గిస్తుంది. తేనె జిలకర మిశ్రమం తయారీ ఇలా… https://learnmyown.blogspot.in/ కావాల్సిన పదార్థాలు: జిలకర- 2టీ స్పూన్లు తేనె- 2టీ స్పూన్లు నీళ్లు- 1కప్పు తయారీ విధానం: ఒక కప్పు నీటిని తీసుకుని బాగా వేడి చేయాలి. మరుగుతున్న నీటిలో జిలకర వేయాలి. 10నిముషాలు మరిగించాలి. చల్లారిన తర్వాత ఆ నీటిని వడకట్టుకోవాలి. ఇప్పుడు జీరా వాటర్ తో  తేనె కలుపుకోవాలి. తర్వాత తాగవచ్చు. ప్రయోజనాలు: * రక్తంలో పేరుకున్న మలినాలు మూత్రం ద్వారా బయటకు పోతాయి. దీంతో శరీరానికి అనేక వ్యాధుల వచ్చే ప్రమాదం తప్పుతుంది. * జీరా వాటర్, తేనె కలిపిన మ...

ఇలా పనిచేస్తే.. 15ఏళ్లలో చనిపోతారట తస్మాత్ జాగ్రత్త

Image
రోజూ గంటలపాటు కూర్చుని పనిచేస్తారా? ఏళ్ల తరబడి అలాగే పనిచేస్తున్నారా? అయితే.. ఇది మీకోసమే.. ఎందుకంటేఅలా కూర్చుని కూర్చుని చివరకు అలాగే పోతారని తాజా అధ్యయనాలు హెచ్చరిస్తున్నాయి. పలు అంతర్జాతీయ పరిశోధనలు తేల్చిందేమంటే రోజుకు మూడు గంటలపాటు కూర్చునే వారితో పోల్చితే, 6 గంటలు అంతకన్నా ఎక్కువ సమయం కూర్చుని పనిచేసేవారు వచ్చే 15ఏళ్లలో చనిపోయే అవకాశాలు 40శాతం ఎక్కువగా ఉన్నాయట. అంటేకాదు రోజూ రెండు గంటలు అంతకంటే ఎక్కువసేపు అలాగే కూర్చుని ఉండటం వల్ల శరీరంలో మంచి కొలెస్ట్రాల్ 20శాతం మేర తగ్గుతుంది. ఏళ్ల తరబడి గంటలపాటు కూర్చుని పనిచేయడం వల్ల శరీరంపై పడిన ప్రతికూల ప్రభావాన్ని ఎదుర్కోవాలంటే రోజుకు గంటపాటు వ్యాయామం చేసినా సరిపోదట. కేవలం ఒక్కరోజు అదేపనిగా గంటల తరబడి కూర్చుంటే చాలు అది  ఇ న్సులిన్ పనిచేసే తీరుపై ప్రభావం చూపుతుంది. దీంతో    ఎక్కువసేపు అలాగే కూర్చోవడం వల్ల కేలరీలను ఖర్చుచేసే సామర్థ్యం తగ్గిపోతుంది. అంతేకాకుండా తక్కువ స్థాయిల్లో తాజా రక్తం, ఆక్సిజన్ రావడం వల్ల మెదడు పనితీరు మందగిస్తుంది. వారంలో 23 గంటలు అంతకంటే ఎక్కువసేపు కూర్చుని పనిచేసేవారిలో గుండె సంబంధిత వ్యాధులు వచ్చే ప్...

చిన్న, చిన్న అలవాట్లే మీ అదృష్టాన్ని, ఆర్దిక పరిస్థితులను మార్చేస్తాయి.. లక్ష్మీదేవి ఆగ్రహించే ఈ పనులు అసలు చేయకూదడట

సాధారణంగా మన ఇంటలో పెద్ద వాళ్లు సాయ o త్రం అలా చేయకూడదు.. ఇలా చేయకూడదని సూచిస్తుంటారు. కొన్ని సందర్భాల్లో వాళ్ల మాటలు పట్టించుకోంకూడా.. అయితే శాస్త్రం ప్రకారం కొన్ని పనులు లక్ష్మీదేవిని ఆగ్రహించేలా చేస్తాయని చెపుతారు. లక్ష్మీదేవి అనుగ్రహిస్తే ఆ ఇంటిని సంపద, శ్రేయస్సు ఎప్పటికి వదలిపోదని అంటారు. శాస్త్రాలు, పురాణాలు నమ్మేవారు ఖచ్చితంగా కొన్ని నియమాలు పాటించాలి. అసలు లక్ష్మీదేవికి ఎలాంటి సమయంలో ఆగ్రహం వస్తుందో శాస్త్రం చెపుతోంది. అవేంటో చూద్దాం. * సూర్యాస్తమయం తర్వాత చెత్త ఊడవటాన్ని అపవిత్రంగా భావిస్తారు. శాస్త్రాల ప్రకారం.. సూర్యాస్తమయం తర్వాత చెత్త ఉడవటంవల్ల మీ సంతోషాన్ని, అదృష్టాన్ని కూడా ఊడ్చేసినట్లేనట. * సాయంత్రం సమయంలో శారీరకంగా కలవటం వంటి పనులు మంచిది కాదట. కలవటం వల్ల దురదృష్టం వెన్నడుతుందట. * సాయంత్రం పూట నిద్ర పోకూడదట. ఇలా చేస్తే శరీరం రుగ్మతలకు గురయ్యే అవకాశం ఉంది. * తిన్న వెంటనే పాత్రలను శుభ్రం చేయాలి. లేక పోతే శని, చంద్రుల దుష్ప్రభావం మీద పడుతుందట. * తిన్న వెంటనే ప్లేట్లు కడగటంవల్ల లక్ష్మీదేవి అనుగ్రహం. సంపద, శ్రేయస్సు పొందొచ్చట. * సూర్యాస్తమయం జరిగేప్పుడు చదువుకోకూడద...